Posts

Showing posts from July, 2021

మానవత్వం

Image
 * హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....* *భోజనానికి ఎంత తీసుకుంటారు......* *యజమాని చెప్పాడు...* చేపల పులుసుతో అయితే 50 రూపాయలు,  *అవి లేకుండా అయితే 20 రూపాయలు....* *ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....* *నా చేతిలో ఈవే ఉన్నాయి..* *వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...* *కాస్త ఆకలి తీరితే చాలు.* *నిన్నటి నుండి ఏమీ తినలేదు...* *ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....* *హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.*        *నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను....* ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....* *మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,* * ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...*    * నా గత జీవితం గుర్తుకువచ్చి...